శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వ్యవసాయ పనులకెల్లి తిరిగి వస్తున్న శ్రీనివాసరావుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భోగాపురం మండలం పొలిపల్లి మైదాన ప్రాంతంలో పిడుగు పడటంతో ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు.
పిడుగుపాటుతో ముగ్గురు మృతి - mruthi
వాతావరణంలో మార్పుల వల్ల విషాదం నెలకొంది. పిడుగుపాటుతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మగ్గురు మృతి చెందారు.
thunder-storm-in-srikakulam
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వ్యవసాయ పనులకెల్లి తిరిగి వస్తున్న శ్రీనివాసరావుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భోగాపురం మండలం పొలిపల్లి మైదాన ప్రాంతంలో పిడుగు పడటంతో ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు.
Intro:ATP:- అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిరక్షించుకుందాం అనే నినాదంతో నాయకులు సామూహిక సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Body:ఈ సత్యాగ్రహానికి మద్దతుగా రాజకీయ పార్టీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బైట్.....సదాశివ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, అనంతపురం జిల్లా.
Conclusion:అనంతపురం ఈ టీవీ భారత్ రిపోర్టర్ రాజేష్, సెల్ నెంబర్:- 7032975446.