శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాంప్లెక్స్ ఆవరణలోని మరుగుదొడ్డిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ రక్తపు మరకలు గుర్తించారు. హత్యగా అనుమానిస్తున్నారు. కాశిబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: