ETV Bharat / state

రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీకి సర్వం సిద్ధం

శ్రీకాకుళంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. ఇవాళ ప్రారంభం కానున్న ఏర్పాట్లను మంత్రి ధర్మాన పరిశీలించారు.

The Chief Minister's Cup State Level Volleyball Tournament has been examined by the Minister of Road and Buildings.
author img

By

Published : Aug 20, 2019, 9:15 AM IST

సీఎంకప్ వాలీబాల్‌ టోర్నమెంట్ పనులను పరిశీలించిన మంత్రి ధర్మాన

ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీకి శ్రీకాకుళంలోని ఉన్నత పాఠశాల మైదానాన్ని రాష్ట్ర వాలీబాల్ సంఘం కార్యదర్శి నారాయణరాజు, కలెక్టర్ నివాస్తో కలసి రోడ్లు, భవనాల శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పరిశీలించారు. రేపటి నుంచి 22 తేదీ వరకు జరగనున్న ఈ క్రీడల్లో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 13 జిల్లాలకు చెందిన పురుషులు, మహిళా వాలీబాల్ టీమ్‌లు టోర్నీలో పేల్గొంటాయి.

ఇదీచూడండి.సెప్టెంబర్ నుంచి రచ్చబండ.. ఆ గ్రామం నుంచే శ్రీకారం

Intro:3333

Body:777

Conclusion:కడప జిల్లాలో వరుస కరువులు నేపథ్యంలో రైతులు జీవనంగా పాడి పోషణ ను ఎంచుకున్నారు. గోపాల మిత్రులు ఆందోళన బాట పట్టడంతో పాడి రైతులకు ఇబ్బందిగా మారింది .గత 19 రోజులుగా దీక్షను చేపట్టడంతో పశు వైద్య సేవలు కొంతమేరకు పడ్డాయి .కడప జిల్లాలో నూటికి 99 శాతం పాడి పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో తెల్ల పశువులు లక్షా 38 వేల 132, నల్ల పశువులు నాలుగు లక్షల 55 వేల 504 గొర్రెలు 18 లక్షల 99 వేల 775 మేకలు నాలుగున్నర లక్షల వరకు ఉన్నాయి .గ్రామాలలో పాడి రైతులకు కృత్రిమ గర్భధారణ లో గోపాలమిత్ర పాత్ర కీలకంగా ఉంటుంది .మేలు జాతి పశువుల ఉత్పత్తిలో వీరి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. పశువుల దాన ,గడ్డి విత్తనాలు ,మందులు సరఫరా, చంటి దూడలకు నట్టల మందు తాగించడం లో వీరి సేవలు ఉంటున్నాయి. 18 రోజులు పైగా వీరు ఆందోళన బాట పట్టడంతో పశు పోషకులు ఇబ్బందులు పడుతున్నారు.
బైట్ బ్రహ్మారెడ్డి ,బయనపల్లె
సుబ్బ లచ్చమ్మ ,బయనపల్లె

వెంకట సుబ్బయ్య గోపాలమిత్ర బద్వేలు
తమ సమస్యలు ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించి ఆదు కోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కంటతడి పెడుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.