శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో కొన్నాళ్లుగా వైకాపాలో ఇరువర్గాల మధ్య గుట్టుగా ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇళ్ల పట్టాల పంపిణీలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి బాహాబాహీకి దిగారు. ఓ వైకాపా నాయకుడు ఇంటిపై మరో వైకాపా నాయకుడు దాడి చేశారు. ఇంట్లో సామానులపై తమ ప్రతాపం చూపించారు. అడ్డు వచ్చిన మహిళలకు గాయాలయ్యేలా ఘర్షణకు దిగారు. దీంతో విషయం వైకాపా పెద్దల దగ్గరకు పంచాయితీ చేరింది.
ఇదీ చదవండి పాతపట్నంలో తెరుచుకున్న మద్యం దుకాణాలు