ఇదీ చదవండి:
'ప్రతిపక్షం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే..!'
రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన... అసెంబ్లీలో అప్రజాస్వామిక వ్యవహారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వైకాపా నేతలు ప్రజలు గమనిస్తున్నారని చూడకుండా.. ప్రతిపక్ష నేతను దూషిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం ఉంది ప్రజల తరఫున ప్రశ్నించడానికేనని కళా వ్యాఖ్యానించారు.
tdp state president kala venkatrao comments on ysrcp govt
ఇదీ చదవండి:
Intro:రాష్ట్రంలో విధ్వంసం వినాశనం పాలన సాగుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కే కళావెంకట్రావు విమర్శించారు ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లా జలుమూరు లో మీడియాతో మాట్లాడారు ఈ ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ సింగిల్ టెర్మ్ ప్రభుత్వ పాలనలో తొలగింపులు రద్దులు సాగుతున్నాయన్నారు ఆయనతోపాటు నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు ఉన్నారు
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788