స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న...16వ వర్ధంతిని పురస్కరించుకుని తెదేపా నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీకాకుళంలో లచ్చన్న విగ్రహానికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లచ్చన్న మనవరాలు గౌతు శిరీషతో పాటు తెదేపా నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. గాలి వానకు పుట్టుకొచ్చిన పార్టీ వైకాపా అని, ఆ పార్టీ పాలనలో... మూడేళ్లుగా బలహీన వర్గాల నోటికి మూతలు పడ్డాయని మండిపడ్డారు.
ఇదీ చదవండి: Ration Survey: నిలిచిపోయిన బియ్యానికి బదులు నగదు సర్వే
TDP leader Achennayudu: "గాలి వానకు పుట్టుకొచ్చిన పార్టీ వైకాపా" - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో నేతలు నివాళులర్పించారు. లచ్చన్న సేవలను తెదేపా నేత అచ్చెన్నాయుడు గుర్తుచేసుకున్నారు. గాలి వానకు పుట్టుకొచ్చిన పార్టీ అని వైకాపాపై ధ్వజమెత్తారు.