శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం లో తెదేపా అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారం చేశారు. తొలుత రాజాం నగర పంచాయతీ పరిధిలోని బుచ్చింపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వివరించారు. ఈ ప్రచారంలో మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.చంద్రబాబుపై ప్రజలకున్న నమ్మకమే తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని కొండ్రు మురళి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి.
'15వేల మెజారిటీతో గెలుస్తా'