ETV Bharat / state

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రులు - arasavalli temple latest news

అరసవల్లి దేవాలయాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్​, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరిని సాదరంగా స్వాగతించి ప్రత్యేక పూజలు జరిపించారు.

suryanarayana temple visited by minister in srikakalam district
స్వామి వారిని సందర్శించిన మంత్రులు కొడాలి నాని, సీదిరి అప్పలరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్​
author img

By

Published : Aug 15, 2020, 6:03 PM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్​, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు దర్శించుకున్నారు. వేద పఠనాలతో అర్చకులు... మంత్రులను ఆహ్వానం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఈవో సూర్యప్రకాష్​ మంత్రులకు స్వామివారి చిత్రపటాలను అందించారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారి పరకామణి భవనానికి భూమి పూజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.