కంటెయిన్మెంట్ జోన్లలో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్.. అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంతకవిటి, ఎమ్మార్ అగ్రహారం, మందరాడ, ముకుందపురం, గరికిపాడు గ్రామాలతోపాటు.. కంటెయిన్మెంట్ జోన్ల్లో ఇంటింటా ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.
ఇవీ చూడండి: