శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ పదో తరగతి చదువుతున్నాడు. తన తమ్ముడితో కలిసి టీవీ చూస్తుండగా రిమోట్ కోసం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు మందలించగా.. రాజశేఖర్ ఇంటి నుంచి పరారయ్యాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.