ETV Bharat / state

ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

శ్రీకాకుళంలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు.. మహిళా విభాగంలో కృష్ణా జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
author img

By

Published : Aug 23, 2019, 9:16 AM IST

శ్రీకాకుళంలో సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఎన్టీఆర్ నగరపాలక సంస్థ ఉన్నత మైదానంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 468 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. పురుషుల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు.. మహిళా విభాగంలో కృష్ణా జిల్లా జట్లు విజయం సాధించాయి. గెలుపొందిన వారికి మంత్రి కప్​ను అందజేశారు.

ఇవీ చదవండి..

15 ఏళ్ల లోపు పిల్లలకు బడి దగ్గరే ఈకేవైసీ"

Intro:
FILE NAME :
AP_CDP_36_23_ GANDIKOTA _PROJECT KU _JALAKALA_ AV_AP10039
PLACE : ARIF, JAMMALAMADUGU,

ANCHOR:
కడపజిల్లా జమ్మలమడుగు పరిధిలోని కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టులో కృష్ణమ్మ జలకళ santharinchu kundi. కర్నూలు జిల్లా శ్రీశైలంలో ప్రాజెక్టు నుండి వరద నీరు భారీగా చేరడంతో అవుకు ప్రాజెక్టుకు నీరు రావడం జరిగింది. 20 thedeena అవుకు ప్రాజెక్టులో నీరు విడుదల చేయడంతో జి.ఎన్.ఎస్.ఎస్ కాలువ ద్వారా గండికోట ప్రాజెక్టుకు కృష్ణ జలాలు cherai.
Voice over: ప్రాజెక్టుల్లోకి వచ్చే నీటి ప్రవాహ వేగం 10,000 క్యూసెక్కులుగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గండికోట ప్రాజెక్టుకు కు 5.5 టిఎంసి చేరగానే పైడిపాలెం, మైలవరం, సర్వరాయ సాగర్ కు పంపింగ్ చేస్తారు. గండికోట ప్రాజెక్టుకు 12 టి.ఎం.సి నిలువ, మైలవరం డ్యామ్ కు 6.5టిఎంసి, పగడి పాలెం రిజర్వాయర్కు 5 టిఎంసీలు, సర్వరాయ సాగర్కు 4 టీఎంసీ నిలువ వుంచే టట్లు అధికారులు స్పష్టత ఇచ్చారు. Friday గండికోట ప్రాజెక్టు లోకి 2.5 టిఎంసిల నీరు వచ్చి చేరింది. కృష్ణమ్మ జల శోభను చూడడానికి సందర్శకులు తాకిడి మొదలయింది.Body:AP_CDP_36_23_ GANDIKOTA _PROJECT KU _JALAKALA_ AV_AP10039Conclusion:AP_CDP_36_23_ GANDIKOTA _PROJECT KU _JALAKALA_ AV_AP10039

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.