శ్రీకాకుళం రెండవ పట్టణ సీఐ శంకర్ దురుసుగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీకి,తూర్పుగోదావరిజిల్లా అనపర్తికి చెందిన సత్తి భాస్కర్ రెడ్డి, సత్తి వీరరాఘవరెడ్డిలు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనం కోసం జిల్లాకు వచ్చిన తాము, ఓ హోటల్ దిగామని తెలిపారు. దూమపానం చేస్తోన్న తమను సీఐ శంకర్ పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి, తమను వేధించారని తెలిపారు. ఆధార్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, సెల్ ఫోన్ తీసుకున్నారని వెల్లడించారు.
ఇదీచదవండి