ETV Bharat / state

బాహుదా నదిలో పడి.. నలుగురు మృతి - srikakulam mahilalu

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో విషాదం చోటు చేసుకుంది. బాహుదా నదిలో ప్రమాదవశాత్తూ మునగటంతో నలుగురు మృతి చెందారు.

vishadam
author img

By

Published : May 13, 2019, 7:57 PM IST

బాహుదా నదిలో పడి నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో విషాదం నెలకొంది. బాహుదా నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు తోటికోడళ్లు కాగా... మరో ఇద్దరు 12 ఏళ్ల బాలికలుగా గుర్తించారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లి మునిగిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం ఆసుపత్రికి తరలించారు.

Intro:ఆంధ్రా తమిళ నాడు రాష్ట్రాలలో524 కిలోమీటర్ల విస్తరించిన పులికాట్ సరసు మండు వేసవిలో ఉపుతో పేరుకుపోయింది.నీరు లేక వెలవెల పోతుంది. పక్షుల కిలకిల తో సందడిగా ఉండే సరసు బోసి పోతోంది. పక్షులకు ఆహార బాండాగారంగా మారిన నేడు బీడు భూమిని తలపిస్తోంది. చేపల వేటతో కళకళలాడుతూ ఉండే శ్రీ హరికోట రోడ్డు కళా విహీనంగా మారింది.16 కుప్పాల ప్రజలు చేపల వేటతో జీవనం సాగిస్తున్న తరుణంలో వేసవి వారికి శాపంగా మారింది. వేలాది పక్షులు పులికాట్ సరసులో పెరిగే చేపలు ఇతర జీవరాశులను తిని సంతానం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాంటి పులికాట్ సరసులో నేడు అక్కడ అక్కడ మాత్రమే నీరు ఉంది. మిగిలిన భాగం ఉపుతో నిండిపోయింది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లే రోడ్డు మార్గాన ఇరువైపులా సరసులో ఉపు గడ్డలు కనిపిస్తునాయి. ఎండలు ఎంతటి తీవ్రంగా ఉన్నాయో పులికాట్ సరసును చూస్తే అర్థమవుతుంది. ఉపు కయ్యలను పులికాట్ సరసు తలపిసోంది. మరో వైపు చూసేందుకు సుందరంగా ఉంది. షార్ కు వస్తూ పోయో వారు వింతగా చూస్తున్నారు.

Body:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ని శ్రీ హరికోట రోడ్డు ఇరువైపులా పులికాట్ సరసు దృశ్యాలు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.