ETV Bharat / state

సిక్కోలు జిల్లాను అభివృద్ధి చేస్తాం: మంత్రులు

author img

By

Published : Jul 10, 2019, 6:03 AM IST

శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రులు  వెల్లంపల్లి, ధర్మాన కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జిల్లా ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు

సిక్కోలు జిల్లాను అభివృద్ధి చేస్తాం:మంత్రులు వెల్లంపల్లి, ధర్మాన
సిక్కోలు జిల్లాను అభివృద్ధి చేస్తాం: మంత్రులు

శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు వైకాపా సర్కారు కృతనిశ్చయంతో ఉందని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి మంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం జిల్లాను వెనుకకు నెట్టివేసిందన్నారు. 11 అంశాలపై చర్చించిన మంత్రులు.. దశలవారీగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తామని చెప్పారు.

సిక్కోలు జిల్లాను అభివృద్ధి చేస్తాం: మంత్రులు

శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు వైకాపా సర్కారు కృతనిశ్చయంతో ఉందని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి మంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం జిల్లాను వెనుకకు నెట్టివేసిందన్నారు. 11 అంశాలపై చర్చించిన మంత్రులు.. దశలవారీగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తామని చెప్పారు.

Intro:kit 736, అవనిగడ్డ నియోజక వర్గం
కోసురు కృష్ణ మూర్తి, సెల్.9299999511

యాంకర్ వాయిస్.....

దివిసీమకు మణిహారం ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎన్నో రంగాల్లో స్థిరపడిన ఎంతో ఖ్యాతి గడించిన వారిని తయారుచేసిన కళాశాల, చదువులోనే కాదు మానవత్వం, కరుణ, దయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడలు మరియు సేవా కార్యక్రమాల్లో మొదటి స్థానంలో నిలస్తుంది కళాశాల.

వాయిస్ ఓవర్.....

1977 ఆగస్టు 4 వ తేదీన ప్రారంభించిన అవనిగడ్డ గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రస్తుతం 665 మంది విద్యార్థులతో 40 మంది సిబ్బందితో పచ్చని చెట్ల నీడలో విద్యాభ్యాసం జరుగుతుంది.

ఈ కాలేజీలో రక్తదానం చేయటానికి పోటీ పడతారు అంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛందముగా రెండు వందల మంది రక్తదానం చేయటానికి ఆఫీస్ లో రిజిస్టర్ లో పేరు నమోదు చేసుకుంటారు. ఎవరికైనా రక్తం కావాలని ఫోన్ వచ్చిన వెంటనే క్లాస్ లోకి పాలనా గ్రూప్ కావాలని అడిగితే కనీసం 10 మంది రక్తం ఇస్తామని ముందుకు వస్తారు ఎంత దూరం అయినా సరే వెళ్లి రక్తదానం చేసి వస్తారు ఇదే ఇక్కడి విద్యార్థుల ప్రత్యేకత. ప్రేగ్నన్సీ మహిళకు ఆపరేషన్ కొరకు ఈ రోజు కూడా ముగ్గురు విద్యార్థులు రక్తదానం చేయటానికి వెళ్లారు అని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇప్పటి వరకు 150 మందికి రక్తదానం చేసినట్లు తెలిపారు.
2018-2019 సంవత్సరానికి ఇండియన్ రెడ్ క్రాస్ ఆంద్రప్రదేశ్ సొసైటీ వారు ఉత్తమ విద్యా సంస్థగా తృతీయ బహుమతి, ఉత్తమ నోడల్ ఆఫీసర్ భోగాది సుబ్రహ్మణ్యేశ్వర రావు, వైస్ ప్రినిపాల్ , ప్రధమ బహుమతి బంగారు పధకం, ఉత్తమ వాలంటర్ గా నంద్యాల అనిత కు బంగారు పథకం సాధించారు. ఈ అవార్డులు గవర్నర్ గారి చేతుల మీదుగా త్వరలో అందుకోనున్నారు.

కాలేజీలో లైబ్రరీ లో సుమారు 2000 పుస్తకాలు కలవు, మంచి మార్కులు తెచ్చుకోటానికి మరియు చదువు అయిపోయాక ముఖ్యంగా కాంప్ టెటివ్ పోటి పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

కాలేజీలో జిమ్ వలన పిట్ నెస్ పెంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్దులు ప్రధమ బహుమతులు సాధించారు మరియు వారిలో మహిళలు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సైతం సాధించారు.

కాలేజీలో వర్చువల్ క్లాస్ లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. 3 వర్చువల్ క్లాస్ రూమ్స్ మరియు 3 కంప్యూటర్ లాబ్ రూమ్స్ , ఇంటర్నెట్ సౌకర్యం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

కాలేజీ ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంట్ మరియు క్యాంటీన్ సౌకర్యం విద్యార్థులకు ఆకలి దప్పులు తిరుస్తున్నాయి.

ఈ కాలేజీలో GRADUATION DEGREE లో BSc, B.Com, B.A, POST GRADUATION P.G లో M.A, M.Com గ్రూప్ లలో విద్యా బోధన జరుగితుంది. NSS, RED CROSS TEAMద్వారా అవనిగడ్డ మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కాలేజీలో జాయిన్ అయిన నిరుపేద కుటుంబ విద్యార్థులకు కాలేజీ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు కలసి అందరూ తమకు తోచిన విధంగా ఆర్ధిక సహాయం చేసి ఫీజు చెల్లించలేని వారికి చెల్లించి తమ మానవతా దృక్పధం చాటుకుంటారు. గత సంవత్సరం 20 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించారు. పల్లెబాట అనే ప్రోగ్రాం ద్వారా ఆదివారం రోజు గురువులు విద్యార్థుల ఇంటికి వెళ్లి విద్యార్థి చదువు విషయం తల్లి తండ్రులకు వివరిస్తారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అవనిగడ్డలో దుమ్ము, ధూళి వలన ఇబ్బంది గ్రహించి 300 మంది విద్యార్థులు దుమ్ము తొలగించారు, కాలువలలో కృష్ణమ్మ శుద్ధి కార్యక్రమం లో పాల్గొనడం, వేలాదిగా మొక్కలు నాటి తమదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ కళాశాల
ఉత్తమ శిక్షణ, అత్యుత్తమ ఫలితాలతో అలరాడుతుంది.

వాయిస్ బైట్స్

భోగాది సుబ్రహ్మణ్యేశ్వర రావు - వైస్ ప్రిన్సిపాల్

కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్














Body:అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల


Conclusion:అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.