శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో 500 మందికి.. ఇతర ప్రాంతాల్లో మరో 500 మందికి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. 26 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు.
ప్రతి 10 మందికి ఒక మరుగుదొడ్డి సిద్ధం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు చిత్తూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులకు... నరసన్నపేటతో పాటు.. ఇతర గ్రామాల్లోనూ పునరావాసం కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: