స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు అధికారుల తీరు వివాదస్పదంగా మారుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు శిక్షణ ఏర్పాటు చేశారు. కానీ కొందరు అధికారులు శిక్షణకు హాజరుకాలేదు. వీరిపై శ్రీకాకుళం జిల్లా పాలనాధికారి నివాస్ చర్యలు తీసుకున్నారు. ఏడుగురు ఆర్వోలు, ఐదుగురు సహాయ ఆర్వోలకు నోటీసులిచ్చారు.
ఇదీచదవండి