శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నాడు - నేడు పనులను కలెక్టర్ నివాస్ తనిఖీ చేశారు. పాఠశాలలో పనులు జరుగుతున్న తీరు తెన్నులను పరీశీలించిన కలెక్టర్.. జిల్లాలో నాడు-నేడు పనుల పురోగతిని డీఈవో చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. సూచనలు చేశారు.
ఇదీ చదవండి: