ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తం - corona cases in srikakulam news

శ్రీకాకుళం జిల్లాలోనూ కరోనా ప్రభావం మొదలైంది. జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోనూ కరోనా వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

srikakulam alert for corona cases
srikakulam alert for corona cases
author img

By

Published : Apr 25, 2020, 4:59 PM IST

Updated : Apr 25, 2020, 5:38 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ కేసులు తొలిసారిగా నమోదయ్యాయి. పాతపట్నం మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. వారికి బుధవారం వైద్యపరీక్షలు నిర్వహించారు. అప్రమత్తమైన అధికారులు... బాధితులు నివసించే గ్రామానికి మూడు కిలోమీటర్ల పరిధిలోని 27 గ్రామాలను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, ఇంటికే నిత్యావసరలు పంపిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి: కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం

Last Updated : Apr 25, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.