శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో సౌరహోమం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ మహా క్రతువును.. ఆలయ ఉత్తర మండపం వైపు చేపట్టారు.
గరుత్మంతుడి రూపంలో యజ్ఞగుండాలు నిర్మించారు. సూర్యనారాయణస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో... వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమం కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: