ETV Bharat / state

సీఎం జగన్​కు సైకత శిల్పంతో జన్మదిన శుభాకాంక్షలు - ఆమదాలవలస వార్తలు

సైకిత శిల్పి గేదెల హరికృష్ణ... సీఎం జగన్​కు కళాత్మక రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇసుకతో ముఖ్యమంత్రి శిల్పం రూపొందించారు.

sculpture-birthday-wishes-to-cm-jagan
జగన్​కు సైకత శిల్పంతో జన్మదిన శుభాకాంక్షలు
author img

By

Published : Dec 21, 2020, 6:06 PM IST

జగన్​కు సైకత శిల్పంతో జన్మదిన శుభాకాంక్షలు

సీఎం జగన్​కు వినూత్నంగా జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు సైకిత శిల్పి గేదెల హరికృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర ఆలయం వద్ద ఇసుకతో ముఖ్యమంత్రి సైకిత శిల్పం వేశారు. జగన్ అభిమానులు ఆయనను అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో డయల్ యువర్ ఆర్డీవో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.