ETV Bharat / state

ఏకాదశి రోజున సామూహిక వ్రతాలు - srikakukam

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో  ఏకాదశి సందర్భంగా భక్తులు  సామూహిక వ్రతాలు ఆచరించారు.

ఏకాదశి రోజున సామూహిక వ్రతాలు
author img

By

Published : May 15, 2019, 3:03 PM IST

ఏకాదశి రోజున సామూహిక వ్రతాలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తులు సామూహిక వ్రతాలు ఆచరించారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కుటుంబ సమేతంగా పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉంటారని.. పాడి పంటలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బుడుమూరు శ్రీనివాస్​తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీచదవండి

ప్రియాంక అరెస్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

Howrah (West Bengal), May 15 (ANI): Bharatiya Janata Yuva Morcha (BJYM) national secretary Sourav Sikdar spoke to ANI on delay in the release of BJP youth wing leader Priyanka Sharma. Sikdar said, "We got Supreme Court's order at around 5:30 pm but the prison was closed by then. Still we spoke to jailor, she said they've received an e-mail but they can't release Priyanka on the basis of it. The jailor has asked us to speak to concerned CJM. Tomorrow we will also speak to DG prison." Priyanka Sharma was arrested for sharing a morphed picture of West Bengal's Chief Minister Mamata Banerjee on Facebook.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.