ETV Bharat / state

పారిశుద్ద్య కార్మికుల పోరాటం.. వినూత్న నిరసన

పారిశుద్ధ్యకార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. కానీ వారు స్పందించకపోవటంతో వినూత్నంగా ఉరి వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.

వేతనాలు పెంచాలని పారిశుద్ద్య కార్మికుల విన్నూత్న నిరసన
author img

By

Published : Jun 20, 2019, 2:04 PM IST

వేతనాలు పెంచాలని పారిశుద్ద్య కార్మికుల విన్నూత్న నిరసన

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పంచాయతీ కార్యాలయంలోని గాంధీ విగ్రహం దగ్గర మెడకు తాడు బిగించుకుని నిరసన తెలిపారు. తమకు వేతనాలు పెంచాలని.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేపడుతున్నా.. అధికారులు స్పందించకపోవటంతో వినూత్నంగా నిరసన తెలిపారు. కనీస వేతనాలు తమకు చెల్లించాలని పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఇవీచదవండి

ఘనంగా షిరిడి సాయిబాబా ఆలయ 13వ వార్షికోత్సవం

Intro:పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు అందిన సమాచారం మేరకు jeelugumilli పోలీసులు అనుమానం వచ్చిన వాహనాలు తనిఖీ చేస్తుండగా హోండా అమెజాన్ కారులో తరలిస్తున్న 165 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తొలుత గంజాయి తరలిస్తున్న కారుకు పైలెట్గా గా వెళ్తున్న మరో కారును అడ్డగించిన పోలీసులు వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనంతరం రెండు కేజీల చొప్పున 81 ప్యాకెట్ల గంజాయి తో వస్తున్న మరో కారును అడ్డగించి పట్టుకున్నారు విశాఖపట్నం జిల్లా చింతపల్లి నుంచి హైదరాబాదుకు ఈ గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు రెండు కారు లతోపాటు అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్

For All Latest Updates

TAGGED:

hanging
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.