ETV Bharat / state

జీతాలు వెంటానే విడుదల చేయాలని..ఉద్యోగుల ధర్నా

శ్రీకాకుళం జిల్లాలో ఏడు నెలలుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో జీతాలు ఇవ్వడం లేదన్నారు. రెండు వేలకిపైగా టీజీఐ కంపెనీపై కార్మికులు అధారపడి ఉన్నమన్నారు. వెంటానే సమస్యను పరిష్కారించాలని ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

ఉద్యోగుల ధర్నా
author img

By

Published : Aug 27, 2019, 11:40 AM IST

సమస్యను పరిష్కారించాలని కోరుతూ ఉద్యోగులు ధర్నా

ట్రాన్స్‌వరల్డ్‌ గార్నెట్‌ కంపెనీ వెంటనే తెరిపించాలని కోరుతూ.. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏడు నెలలుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. సీఐటీయుతో కలిసి వచ్చిన ఉద్యోగులు రెండు వేల మంది టీజీఐ కంపెనీపై అధారపడి జీవించేవాలమన్నారు. అర్ధాంతరంగా టీజీఐ కంపెనీ అగిపోవడంపై వీరు ధర్నా చేసి కలెక్టర్‌ కార్యాలయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చారు.

ఇదీ చదవండి:వేతనాలు అందడం లేదంటూ.. స్వీపర్ల ఆందోళన

Intro:AP_VJA_127_11_VOTLU_GALLANTHU_AAGRAHAM_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 970505745
( ) సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సమయం ఒక గంట మాత్రమే ఉండడంతో ఓటర్లు పెద్ద ఎత్తున నియోజవర్గంలో నియోజకవర్గం లో అన్ని పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. చివరి గంట లో ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు వచ్చిన ఓటర్లకు తమ ఓట్లు గల్లంతయ్యాయి అన్న విషయం తెలుసుకొని నిరాశ చెందారు. ఎన్నికల నిర్వహణ అధికారులపై మండిపడ్డారు. చనిపోయిన వారి ఓట్లు కూడా ఉన్నాయని...తమకు గుర్తింపు కార్డు ఉన్న ఓటరు జాబితాలో ఓటు లేదని అధికారులు చెబుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువురాని వాళ్ళు తమ ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారు.
బైట్...

Body:AP_VJA_127_11_VOTLU_GALLANTHU_AAGRAHAM_AVB_C7

Conclusion:AP_VJA_127_11_VOTLU_GALLANTHU_AAGRAHAM_AVB_C7

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.