ETV Bharat / state

రూ.90 వేల విలువైన గుట్కా పట్టివేత - 90వేల విలువైన గుట్కాను పోలీసులు స్వాధినం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి టోల్ ప్లాజా సమీపంలో రూ.90 వేల విలువైన గుట్కా సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.90 వేల విలువైన గుట్కా పట్టివేత
author img

By

Published : Oct 3, 2019, 10:46 AM IST

రూ.90 వేల విలువైన గుట్కా పట్టివేత

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై టోల్​ప్లాజా సమీపంలో గుట్కా తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. బ్రహ్మపురం నుంచి కోటబోమ్మాలి వెళ్తున్న లారీలో గుట్కాను తరలిస్తున్నట్టు గుర్తించారు. ప్టటుబడిన గుట్కా విలువ రూ. 90 వేలుగా చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:రూ.18 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్ల పట్టివేత

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_33_02_nrutya_pradarsna_annavaram_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో క్లాసికల్ డాన్స్ ఫెస్టికల్-3 కార్యక్రమం ఆకట్టుకుంది. సనాతన కల్చరల్ ఆర్గనై జేషన్, పలు సంస్థలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 150 మంది కళాకారిణి లు హాజరై అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమం స్కార్ఫ్ ఆఫ్ ట్రెడిషన్స్ లో నమోదయింది.

Conclusion:ఓవర్..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.