ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: రెడ్ జోన్లు​గా 18 గ్రామాలు - పాతపట్నంలో కరోనా వార్తలు

మొన్నటి వరకూ కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. పాతపట్నం మండల పరిధిలోని 18 ప్రాంతాలను రెడ్ జోన్​గా ప్రకటించారు.

red zone areas at paathapatnam srikakulam district
పాతపట్నం పరిధిలో 18 రెడ్ జోన్ ప్రాంతాలు
author img

By

Published : Apr 27, 2020, 1:32 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పరిధిలోని 18 గ్రామాలను రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రత చర్యలను మరింత పటిష్టం చేశారు. రెడ్ జోన్ ప్రాంతాలవారు బయటకు రావొద్దని.. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని కలెక్టర్ నివాస్ తెలిపారు.

ఇవీ చదవండి:

పోలీసు పెట్రోలింగ్... అప్రమత్తతపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.