ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా అప్డేట్స్ : ఆరుగురికి పాజిటివ్
ఏడడుగల పాములు...గంటకు పైగా సయ్యాట - నాగిని డ్యాన్స్ వీడియో
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఇవాళ మధ్యాహ్నం రెండు పాములు సయ్యాటలాడాయి. సుమారు ఏడు అడుగులు ఉన్న రెండు పాములు గంటకు పైగా నాట్యమాడాయి. ప్రజలు కొంతసేపటి తరువాత వీటిని విడదీశారు.
snakes dance
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా అప్డేట్స్ : ఆరుగురికి పాజిటివ్