ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో అకాల వర్షం... వడగళ్ల బీభత్సం

author img

By

Published : Mar 19, 2020, 11:14 PM IST

శ్రీకాకుళం జిల్లాలో గురువారం పలు చోట్ల పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిశాయి.

Rains in several places in Srikakulam district
Rains in several places in Srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో అకాల వర్షం... వడగళ్ల బీభత్సం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పలుచోట్ల పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు ప్రజలను కలవరపెట్టాయి. సారవకోట మండలం చోడసముద్రం గ్రామం వద్ద కొబ్బరి చెట్లపై రెండు పిడుగులు పడగా.. దగ్ధమయ్యాయి. జలుమూరు మండలం శ్రీముఖలింగంలోనూ వడగళ్ల వాన కురిసింది. పాలకొండ నియోజకవర్గంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. హుస్సేన్​పురం మండలంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన సాగును దెబ్బ తీసింది.

ఇదీ చదవండి:

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.