ETV Bharat / state

ఉత్తరాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్ష సూచన - rain chances in utharanadhra area: RTGS

అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్ హెచర్చింది. మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజులపాటు వర్షాలు: ఆర్టీజీఎస్
author img

By

Published : Sep 4, 2019, 3:39 AM IST

ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజులపాటు వర్షాలు: ఆర్టీజీఎస్

ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్ హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.... అలలు రెండున్నర నుంచి 4 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు సముద్రతీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది.

ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజులపాటు వర్షాలు: ఆర్టీజీఎస్

ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్ హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.... అలలు రెండున్నర నుంచి 4 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు సముద్రతీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది.

ఇదీ చదవండి:

ఘరానా మోసగాడు.. అబద్ధాలతో కోట్లు కొల్లగొట్టాడు

Intro:JK_AP_NLR_07_03_PENNA_BAREGE_RAJA_PKG_VIS_AP10134 anc నెల్లూరు జిల్లాలోని పెన్నా నది లో నిర్మించే పెన్న బ్యారేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రారంభించి 11 సంవత్సరాలు కావస్తున్న నేటికీ పూర్తి కావడంతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పనులు నత్తనడకన చేసిందని ఈ ప్రభుత్వం అయిన పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు రైతు సంఘం నాయకులు వేడుకుంటున్నారు. నీ పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్,1 నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై ఉన్న పాత బ్యారేజ్ ని 2008లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తొలగించి నూతనంగా పెన్నా బ్యారేజి నిర్మించడానికి పనులు చేపట్టారు. పనులు చేపట్టి ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తవుతున్న నేటి పనులు పూర్తి కాక పోవడంతో, నెల్లూరు నగర ప్రజలు సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం త్వరగా బ్యారేజీ పనులు పూర్తి చేయాలని అనుకున్న పనులు పూర్తి కాలేదు. నూతన ప్రభుత్వం అయిన త్వరగా పనులు చేపట్టాలని రైతు నాయకులు కోరుతున్నారు. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయకుండా పనులు పూర్తి చేయాలన్నారు. బైట్స్. శ్రీ రాములు, రైతు నాయకులు నెల్లూరు జిల్లా అంకమరాజు, రైతు నాయకులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,2 పెన్నా బ్యారేజ్ ప్రభుత్వం మొదట నూట ఇరవై కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది . బ్యారేజ్ పనులు సంవత్సరాలు గడవడం తో ప్రభుత్వం అంచనా విలువ 192 కోట్ల పెంచింది. ఇప్పటివరకు 86 శాతం బ్యారేజ్ పనులు పూర్తయ్యాయి. 160 నిధులు ఖర్చు చేశారు. ఇంకా పది శాతం పనులు పూర్తి కావాలని ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. బ్యారేజ్ పూర్తి కానందున సర్వేపల్లి కాలువ జాఫర్ సాగర్ కాలువ కింద ఆయు కట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలో భూగర్భ జలాలు పడిపోవడంతో ప్రజలను నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యారేజీ పూర్తిచేస్తే రైతులకు మేలు జరుగుతుందని దళిత నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన బ్యారేజీ పనులు కుమారుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయాలని రైతు నాయకులు కోరుతున్నారు. బైట్స్ , చంద్రమౌళి, రైతు నాయకులు నెల్లూరు జిల్లా కోట రెడ్డి, రైతు నాయకులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 పెన్నా బ్యారేజ్ పనులు 2020 జనవరి నాటికి పూర్తవుతాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని గేట్లు మాత్రమే పెట్టాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తి చేస్తోందని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. బైట్, కృష్ణకుమార్, పెన్నా బ్యారేజి ఈ . ఈ ఈ నెల్లూరు జిల్లా


Body:పెన్నా బ్యారేజ్ నత్తనడక


Conclusion: రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.