శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు భౌతిక దూరం మరిచారు. రాజాంలోని పార్టీ కార్యాలయంలో గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో సహా ఎవరూ జాగ్రత్తలు పాటించడాన్ని మరిచారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిథులే జాగ్రత్తలు పాటించకపోతే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: