శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రత్యేక అధికారి డా. పద్మ, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో వెంకట రాజు, మున్సిపల్ కమిషనర్ సుధాకర్ పాఠశాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 500 మంది ఉండేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: