ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఏడురోడ్డుల కూడలిలో యువకులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టాఫ్రిక్ నిబంధలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వాహనంలోకి దూరి రాచనాగు హల్ చల్