శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా అర్చక, వైదిక సిబ్బంది ఆదిత్య హృదయం పఠనం చేశారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిరంతరం సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు.12 ద్వాదశ రూపాల్లో సూర్య నమస్కారాలు, అరుణ హోమం తదితర కార్యక్రమాలు గత మూడు వారాలు నిర్వహించామన్నారు.
ఇదీ చదవండి :