ETV Bharat / state

కగువాడలో పోలీసులు తనిఖీలు.. 840 ప్యాకెట్ల నాటుసారా స్వాధీనం - కగువాడలో నాటుసారా స్వాధీనం వార్తలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కగువాడ గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 840 ప్యాకెట్ల నాటుసారాను పట్టుకున్నారు.

police take over local liquoer in kuguvada
కగువాడలో పోలీసులు తనిఖీలు
author img

By

Published : Jul 22, 2020, 8:47 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కగువాడ గ్రామం వద్ద 80 లీటర్ల నాటుసారాను పోలీసులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన జనార్ధన్​రావుతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఒడిస్సా పెద్దకింగ నుంచి కగువాడ గ్రామానికి 840 సారా ప్యాకెట్లు తరలిస్తున్నారు. పోలీసులు వెంటనే దాడులు నిర్వహించి..సారాను పట్టుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నాటుసారాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై టి. రాజేష్ తెలిపారు.

ఇదీ చూడండి. రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.