ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో గురువారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి పండిత సదస్యం సందడిగా నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . పలువురు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది చదవండి ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన