పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి.
- శ్రీకాకుళం: ఎల్‌ఎన్‌పేట సర్పంచిగా దివాకర్ గెలుపు
- శ్రీకాకుళం: చింతలబడవంజ సర్పంచిగా వి.లక్ష్మి విజయం
- శ్రీకాకుళం: బోర్రంపేట సర్పంచిగా రమణమ్మ గెలుపు
- శ్రీకాకుళం: కొవిలం సర్పంచిగా ఎన్.హిమాకుమార్ విజయం
- శ్రీకాకుళం: ఎంఎన్‌పాడు సర్పంచిగా వై.గణపతిరావు గెలుపు
- శ్రీకాకుళం: సిద్దాంతం సర్పంచిగా కోటేశ్వర్‌రావు విజయం
- శ్రీకాకుళం: సుమంతపురం సర్పంచిగా నర్సునాయుడు గెలుపు
- శ్రీకాకుళం: టి.కె.పురం సర్పంచిగా ఎం.యోగేశ్వరి విజయం
- శ్రీకాకుళం: మరియపల్లి సర్పంచిగా సుధారాణి గెలుపు
- శ్రీకాకుళం: ధనుకువాడ సర్పంచిగా దాలెప్పలనాయుడు విజయం
- శ్రీకాకుళం: బొట్టడసింగి సర్పంచిగా భావాని గెలుపు
- శ్రీకాకుళం: మెుదుగువలస సర్పంచిగా ఆర్.రామారావు విజయం
- శ్రీకాకుళం: పెద్దకొల్లివలస సర్పంచిగా రాజేశ్వరి గెలుపు
- శ్రీకాకుళం: గొట్టిపల్లి సర్పంచిగా తాచితయ్య విజయం
- శ్రీకాకుళం: యెంబరం సర్పంచిగా గోవిందరావు గెలుపు
- శ్రీకాకుళం: కొమ్మువలస సర్పంచిగా రెడ్డిసుశీల విజయ
- శ్రీకాకుళం: కరకవలస సర్పంచిగా యోగేశ్వర్‌రావు గెలుపు
- శ్రీకాకుళం: రావిచంద్రి సర్పంచిగా ఈశ్వరమ్మ విజయం
- శ్రీకాకుళం: చొర్లంగి సర్పంచిగా గంగమ్మ గెలుపు
- శ్రీకాకుళం: దబ్బపాడు సర్పంచిగా మోహిని విజయం
- శ్రీకాకుళం: తయంబపురం సర్పంచిగా మురళికృష్ణ గెలుపు
సంతబొమ్మాళి మండలం...
- శ్రీకాకుళం: నౌపాడ సర్పంచిగా బృందాదేవి గెలుపు
- శ్రీకాకుళం: సంతబొమ్మాళి సర్పంచిగా కళింగపట్నం లక్ష్మి విజయం
- శ్రీకాకుళం: మరువాడ సర్పంచిగా ధనలక్ష్మి గెలుపు
- శ్రీకాకుళం: భావనపాడు సర్పంచిగా మోహన్‌రెడ్డి విజయం
- శ్రీకాకుళం: మర్రిపాడు సర్పంచిగా కల్పన గెలుపు
- శ్రీకాకుళం: యమలపేట సర్పంచిగా భూలక్ష్మి విజయం
- శ్రీకాకుళం: చెట్లతాండ్ర సర్పంచిగా ముతాలు గెలుపు
- శ్రీకాకుళం: కాకరపల్లి సర్పంచిగా జోగారావు విజయం
- శ్రీకాకుళం: కోటపాడు సర్పంచిగా ఇందిరా గెలుపు
ఇవీ చూడండి: