ETV Bharat / state

పలాస ఫలితం వైకాపా వైపే..! - today palasa muncipality election result latest news update

శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీని వైకాపా దక్కించుకుంది. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది.

Palasa muncipality election results
పలాస మున్సిపాలిటీ ఫలితాలు
author img

By

Published : Mar 14, 2021, 12:41 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఫలితాలు...

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ వైకాపా సొంతం చేసుకుంది. 31 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో వైకాపా 23 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. తెదేపా 8 స్థానాలతో సరిపెట్టుకంది.

ఇవీ చూడండి...

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.