ETV Bharat / state

ETV logo ఈటీవీపై అభిమానం చాటుకున్న పలాసవాసి, మైక్రో ఆర్ట్​ రూపంలో - ఏపీ తాజా వార్తలు

ETV logo ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపంలో ఈటీవీ లోగోను తయారు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు పలాసవాసి. ఈ లోగోని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకి బహుమతిగా ఇవ్వడానికి తయారు చేశానని తెలిపారు.

ETV logo
ఈటీవీ లోగో
author img

By

Published : Aug 27, 2022, 6:50 PM IST

ETV logo ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి... 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈటీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఓ కళాకారుడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేశ్ ఆచారి అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపాన్ని తయారుచేశారు. సుమారు 150 మిల్లీగ్రాముల బంగారపు రేకుపై సెంటీమీటర్ ఎత్తు, రెండు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న అద్భుత ఈటీవీ లోగో తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ లోగోని ఈటీవీ ఛైర్మన్ రామోజీరావుకి బహుమతిగా ఇవ్వడానికి తయారు చేశానని తెలిపారు. దీనిని తయారు చేయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈటీవీ అందిస్తున్న సేవలకు గానూ ప్రేమతో ఈ మైక్రో ఆర్ట్ ని తయారు చేశానన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.