ETV Bharat / state

వైభవంగా శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర - శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా రాజాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. జిల్లాసహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

author img

By

Published : Mar 20, 2019, 2:15 PM IST

శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారు
శ్రీకాకుళం జిల్లా రాజాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య కోలాహలంగా ఘటాల ఉత్సవం జరిగింది. ఈ వేడుకకు జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశాతదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి

అలలపై ఆనందనిలయుడి విహారం

Intro:ap_cdp_16_20_parties_pracharam_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడపలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాయి. ఆయా పార్టీల నాయకులు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలకు మరో 20 రోజులు సమయం ఉండడంతో ప్రచారంలో తలమునకలవుతున్నారు. వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్బాష ప్రచారాన్ని వేగం పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. అలానే స్వతంత్ర అభ్యర్థి, వ్యాపారవేత్త సలావుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఈయన ప్రచారాన్ని తనదైన శైలిలో కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ నాయకులు గెలిపించారు ఒక అవకాశం స్వతంత్ర అభ్యర్థి ఇవ్వాలని కోరారు. కడపలో పేరుకుపోయిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
byte: సలావుద్దీన్, స్వతంత్ర అభ్యర్థి, కడప.

Body:కడపలో ఎన్నికల ప్రచారం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.