ETV Bharat / state

వ్యాపారి దాతృత్వం.. ఆస్పత్రులకు ఆక్సిజన్​ మెషీన్లు విరాళం - oxygen machines donation by a business man

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన ఓ వ్యాపారి... ఆసుపత్రులకు ఆక్సిజన్​ మెషీన్లను ఉచితంగా అందజేశాడు. త్వరలోనే మరో మూడింటిని అందిచనున్నట్లు తెలిపారు.

oxygen machines donation
ప్రభుత్వాసుపత్రులకు ఆక్సిజన్ మెషిన్లు అందించిన వ్యాపారి
author img

By

Published : May 5, 2021, 7:38 PM IST

ప్రస్తుతం కరోనా బారిన పడిన వారు ఆక్సిజన్​ కొరతతో ఇబ్బందులు పడడాన్ని గమనించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వెంకటరమణ అనే వ్యాపారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తనవంతు సాయంగా కేవిఎస్​ ట్రస్ట్​ తరఫున ప్రభుత్వాసుపత్రులకు రెండు ఆక్సిజన్​ మెషీన్లు అందజేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంకో 3 మెషీన్లను రోగుల చికిత్సకోసం అందించనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

మాస్క్​ ఉల్లం'ఘనుల' నుంచి రూ. 54 కోట్ల వసూలు

ఆముదాలవలసలో కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.