ETV Bharat / state

మన లక్ష్యం.. మూడు వేల కోట్లు - p. venkateswarlu

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్​ కార్యాలయంలో లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ పి వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. 2019-20 సంవత్సరంలో మూడు వేల కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించినట్లు లీడ్​ బ్యాంక్​ అధికారి తెలిపారు.

మన లక్ష్యం మూడు వేల కోట్లు
author img

By

Published : May 28, 2019, 12:33 PM IST

మన లక్ష్యం మూడు వేల కోట్లు

జిల్లాలో రైతులకు 2019-20 సంవత్సరంలో మూడు వేల కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ పి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రాత్రి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోకుండా బ్యాంకుల ద్వారా అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందించాలని ఆదేశించారు. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని 440 మహిళా సంఘాలకు రూ. 10 కోట్లు ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందిస్తామన్నారు. అలాగే 40 మంది స్వయం సహాయక పథకంలో రూ 80 లక్షలు వ్యాపారులకు రూ 33.75 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో జననేత ఎన్టీఆర్ జన్మదిన కార్యక్రమాన్ని స్థానిక పార్టీ కార్యాలయంలో లో నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుజాతి గౌరవాన్ని పెంచేందుకు ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజల్లో లో నిలిచిపోతుంది అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ప

Conclusion:ట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.