ETV Bharat / state

మామిడికాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి - శ్రీకాకుళం జిల్లా తాజావార్తలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, బెల్లుపడ కూడలి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు.

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 1, 2021, 3:47 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం - బెల్లుపడ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం దేవరపల్లి గ్రామం నుంచి ఒడిశాకు మామిడికాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని.. అదే మార్గంలో వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో పండ్ల లోడుతో ఉన్న వాహనం యజమాని ఎం. తేజేశ్వరరావు మృతి చెందాడు. డ్రైవర్​ కె.నారాయణ రావు స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ను జయించి.. విధికి తలొంచి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.