ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. తీరిన సమస్య - officrs respond to etv bhatath stroy news

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో కేంద్రంలోని వలస కూలీల సమస్యలను అధికారులు పరిష్కరించారు.ఈటీవీ భారత్ లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

officers respond to etv bharath stroy slove the probems in srikakulam dst auarentin

author img

By

Published : May 18, 2020, 7:31 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కేంద్రంలోని వలస కూలీల సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇటీవల ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు స్పందనగా.. అధికారులు చర్యలు తీసుకున్నారు.

నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే ఏర్పాట్లు చేశారు. మద్యం సేవించి పునరావాస కేంద్రంలో హల్చల్ చేస్తున్న వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లకుండా కానిస్టేబుల్ ను నియమించారు.

ఇదీ చూడండి:

జిల్లాల వారీగా కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.