శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి కేక్ కట్ చేశారు. తండ్రి ఎర్రన్నాయుడు ఆశసాధనకు చిన్న వయస్సులోనే రామ్మోహన్‌నాయుడు కృషిచేస్తున్నారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా శ్రేణులంతా పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...ఆ నోటీసులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: చంద్రబాబు