'కఠిన చర్యలు తీసుకోవాలి' - బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్యే
ఓట్ల తొలగింపు పేరుతో అక్రమ దరఖాస్తులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
బగ్గు రమణమూర్తి, నరసన్నపేట ఎమ్మెల్యే
Intro:ఓట్ల తొలగింపు అక్రమాలు జరిగాయని , తొలగింపునకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం తెదేపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ తెదేపా కార్యాలను నుంచి ప్రారంభమై తాసిల్దార్ కార్యాలయం వరకు సాగింది అనంతరం రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788