ETV Bharat / state

రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: డిప్యూటీ సీఎం ధర్మాన - roads development in narsannapeta

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ప్రధాన రహదారి అభివృద్ధి పనులను మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు.

dharmana krishna das
dharmana krishna das
author img

By

Published : Nov 16, 2020, 7:48 PM IST

రహదారుల అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ప్రధాన రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు చెందిన ముఖ్యమైన 46 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి 95 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం కోటి ఇరవై లక్షలతో నిర్మించిన ఉప ఖజానా కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఇదీ చదవండి:

'సలాం కుటుంబం ఆత్మహత్యలో పోలీసులను అరెస్టు చేయడం ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.