శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పర్యటిస్తూ..తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కొంతమంది మహిళలు తాము ఇటీవల అందుకున్న పసుపు-కుంకుమ డబ్బులు, పింఛను డబ్బులు మంత్రికి అందజేసి మద్దతు పలికారు.
ఇవీ చదవండి...