శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రంలో వలస కార్మికులు ఆందోళన చేశారు. తమను ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షల నివేదిక వచ్చిన తరువాత పంపిస్తామన్న ఎస్ఐ భాస్కరరావు ఇప్పటివరకూ పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమ కోసం వేచి చూస్తున్నారని వాపోయారు. తక్షణమే ఇళ్లకు పంపకపోతే తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
పునరావాస కేంద్రంలో వలస కూలీల ఆందోళన - srikakulam dst migrate workers news
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం పునరావాస కేంద్రంలో వలస కూలీలు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తమను ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. భోజనం మానేసి అధికారులకు వ్యతిరేకంగా నినదించారు.
migrate workers protest in rehabilitation centers in srikakulam dst viraghattam mandal