రమేష్ ఆచారి భారతీయ క్రికెట్ కెప్టన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. రమేశ్ ఆచారి స్వర్ణకార వృత్తిలో తనకున్న కళానైపుణ్యంతో తన అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. మైక్రో క్రికెట్ కప్ను రూపొందించి అందరనీ ఆశ్చర్యపరిచాడు. గంట వ్యవధిలోనే బంగారు ప్రపంచ కప్ను సృష్టించాడు. ప్రపంచ కప్ లో భారత్ కప్పు సాధించాలని రమేష్ ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని గ్రామంలో అందరూ అభినందిస్తున్నారు. ఈ కప్ను విరాట్ కోహ్లీకి బహుమతిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెపిపారు.
ఆచారి అద్భుతం... బుల్లి ప్రపంచ కప్‌కు ప్రాణం - undefined
క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని చాడుకున్నాడు ఓ అభిమాని. అతిచిన్న ప్రపంచ కప్‌కు ప్రాణం పోశాడు ఆచారి. స్వర్ణకారుడైన అతను కేవలం 350 మిల్లీగ్రాముల కేడీఎం బంగారంతో కప్ తయారు చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
రమేష్ ఆచారి భారతీయ క్రికెట్ కెప్టన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. రమేశ్ ఆచారి స్వర్ణకార వృత్తిలో తనకున్న కళానైపుణ్యంతో తన అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. మైక్రో క్రికెట్ కప్ను రూపొందించి అందరనీ ఆశ్చర్యపరిచాడు. గంట వ్యవధిలోనే బంగారు ప్రపంచ కప్ను సృష్టించాడు. ప్రపంచ కప్ లో భారత్ కప్పు సాధించాలని రమేష్ ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని గ్రామంలో అందరూ అభినందిస్తున్నారు. ఈ కప్ను విరాట్ కోహ్లీకి బహుమతిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెపిపారు.
TAGGED:
micro cricket cup