ETV Bharat / state

అరసవెల్లి సూర్యభాగవానుడి ఆలయంలో మహా సౌర హోమాలు - అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వార్తలు

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో మహా సౌర హోమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు ఈ వేడుక కొనసాగనుంది.

arasavelli surya narayana swamy temple
అరసవల్లి సూర్యభాగవానుడి ఆలయం
author img

By

Published : Jan 24, 2021, 10:41 AM IST

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మహా సౌర హోమాలు ప్రారంభమయ్యాయి. ఏడేళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుడిలోని ఉత్తర మండపం వద్ద ఉన్న ప్రధాన యాగశాలలో... ఆగమ శాస్త్ర ప్రకారం హోమం జరగనుంది.

12 రోజుల పాటు ఈ వేడుక కొనసాగనుంది. లోకకల్యాణార్ధం.. కరోనా విపత్కర పరిస్థితులన్నీ తొలగిపోయి ప్రజలంతా అయురారోగ్యోలతో ఉండాలన్న సంకల్పంతో...ఈ మహా సౌర హోమాలు చేస్తునట్లు అలయ ప్రధానార్చకులు శంకరశర్మ తెలిపారు.

ఇదీ చదవండి:

రామతీర్థానికి కొత్త విగ్రహాలు.. రేపటి నుంచి ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.