ETV Bharat / state

కరోనా వ్యాప్తి నివారణకు సంపూర్ణ లాక్​డౌన్ - శ్రీకాకుళం నేటి వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకు అధికమవుతోంది. ఫలితంగా అప్రమత్తమైన జిల్లా కలెక్టర్... నగరంలో ప్రతి ఆదివారం లాక్​డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు.

lock down to prevent corona spread in srikakulam
కరోనా వ్యాప్తి నివారణకు సంపూర్ణ లాక్​డౌన్
author img

By

Published : Aug 23, 2020, 8:36 PM IST

కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా.. శ్రీకాకుళంలో సంపూర్ణ లాక్​డౌన్ విధించారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఆదివారం లాక్​డౌన్ అమలు చేయనున్నట్లు కలెక్టర్ నివాస్ ప్రకటించారు. ప్రజల్లో అవగాహన లేమితో జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. మందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.

ఇదీ చదవండి:

ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.